హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆశా వర్కర్లుగా గుర్తించాలి'

PPM: కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా వర్కర్లుగా గుర్తించి నెలకు రూ.10 వేల వేతనం చెల్లించాలని సీఐటీయూ నాయకులు గొర్లి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు నిరసన దీక్షలు రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పరిధిలో 1,565 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పనిచేస్తున్నారన్నారు.