SKLM: కొత్తూరు మండలంలో ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మంగళవారం ఎన్నికల సామగ్రి మండలానికి చేరింది. మండలంలో 20 ఎంపీటీసీ స్థానాలకు 60,201 మంది ఓటర్లు ఉండగా 71 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మండలాన్ని 7 రూట్లు, 6 జోన్లుగా విభజించారు. ప్రశాంత ఎన్నికల కోసం 321 మంది పోలీసు సిబ్బంది అవసరమని అధికారులు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీటీసీ ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు


