CTR: తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం రాత్రి శ్రీ మలయప్ప స్వామి వారు సరస్వతీ దేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. చేతిలో వీణ ధరించి తిరుమాడ వీధుల్లో విహరించారు. మంగళవాయిద్యాలు, వేదఘోషలు, గోవింద నామస్మరణతో తిరుమల మార్మోగింది. వివిధ రాష్ట్రాల కళాబృందాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆంధ్రప్రదేశ్
హంస వాహనంపై ఊరేగిన మలయప్ప స్వామి


