SDPT: దీపావళి సందర్భంగా తాత్కాలిక బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసేవారు సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి లైసెన్స్ పొందాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం తెలిపారు. దరఖాస్తులను అక్టోబర్ 20లోపు సమర్పించాలని సూచించారు. అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
బాణాసంచా దుకాణాలకు ముందస్తు అనుమతి


