హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు అగ్రస్థానం

నెల్లూరు: స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం మహిళలకు అగ్రస్థానం కల్పించారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. బీసీలకు 34 గురించి శాతం రిజర్వేషన్ కల్పించాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తే వైసీపీ అడ్డుకుందని ఆరోపించారు. స్థానిక సంస్థలలో అన్ని వర్గాలకు సమానంగా స్థానం కల్పించారని తెలిపారు. ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు.