విజయనగరం పట్టణంలో ఉన్న ఎన్‌టీఆర్ సీఎస్‌డీ, ఈడబ్ల్యూ ప్రాంగణం, శక్తి సదన్‌లను ఐసీడీఎస్ పీడీ బాలమణి మంగళవారం సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను పరిశీలించారు. బాలికలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో బ్యూటీషియన్, టైలరింగ్ శిక్షణ అందిస్తుండగా, కేంద్రంలో 60 మంది బాలికలు రెండు కోర్సులో శిక్షణ పొందుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శిక్షణ కార్యక్రమాలను సందర్శించిన పీడీ


