NTR: చందర్లపాడు మండలం బొబ్బిళ్ళపాడు డొంక రోడ్డులో, రైతుల కోసం వ్యవసాయ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చర్యలు చేపట్టారు. ఈ రోడ్డు పరిధిలో 69 కరెంటు స్తంభాలు, 3 ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటుకు రూ.20 లక్షల 56 వేలు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు సాగులో ఎంతో మేలు త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఆమె అన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల సాగుకు విద్యుత్ సౌకర్యం: ఎమ్మెల్యే


