హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు సూర్యాపేటలో విద్యుత్ అంతరాయం

SRPT: సూర్యాపేట పట్టణంలో రేపు విద్యుత్ అంతరాయం ఉంటుదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. కొత్త విద్యుత్ తీగలు అమర్చే పనుల కారణంగా బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.ఎఫ్‌సీఐ గోదాం, వస్త్రం తండా తదితర ప్రాంతాల్లో కరెంట్ కోత ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.