MLG: మల్లంపల్లి మండల కేంద్రంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలన్న వినతికి సర్పంచ్ శ్యామ్‌రావు స్పందించి తాత్కాలికంగా స్థలాన్ని కేటాయించారు. త్వరలోనే గ్రంథాలయాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గ్రంథాలయం అందుబాటులోకి వస్తే విద్యార్థులు, నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల సన్నద్ధతతోపాటు పుస్తక పఠనానికి ఉపయోగపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ
మల్లంపల్లిలో గ్రంథాలయానికి స్థలం కేటాయింపు


