CTR: పుంగనూరుకు వచ్చే రైతులకు ఎరువుల పంపిణీపై తీసుకోవాల్సిన చర్యలపై ఆర్‌ఎస్‌కె సిబ్బందికి, డీలర్‌లకు మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఏడి శివకుమార్, ఏవో రాధ కలసి ఎరువుల పంపిణీ ఐఎఫ్‌ఎంఎస్‌లోని ఎఫ్‌ఎఫ్‌ఎస్ విధానం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో రైతుల ఆధార్, వివరాలను నమోదు చేసి, అవసరమైన మేరకు ఎరువులను అందించడం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎరువుల పంపిణీపై అవగాహన


