NLG: కోర్టు విచారణకు వరుసగా 10 సార్లు గైర్హాజరవుతూ తప్పించుకు తిరుగుతున్న గుడుంబా కేసు నిందితుడు కత్రావత్ బాలును దేవరకొండ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
తెలంగాణ
కోర్టుకు డుమ్మా కొట్టిన నిందితుడి అరెస్ట్


