NZB: నిజామాబాద్ ధర్నా చౌక్‌లో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యో గులు మంగళవారం చేపట్టిన నిరసన ధర్నాకు PDSU మద్దతు తెలిపింది. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ ధర్నా స్థలానికి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన NHM ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ధర్నాకు PDSU మద్దతు


