హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీజేపీ శ్రేణులు సన్నద్ధం కావాలి'

AKP: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలని జిల్లా అధ్యక్షుడు డి.పరమేశ్వరరావు పిలుపునిచ్చారు. రాంబిల్లిలో నిర్వహించిన పార్టీ మండల స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. కూటమి నాయకులను సమన్వయం చేసుకుంటూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. బూత్‌ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, ప్రజాసేవకు ప్రాధాన్యమివ్వాలని నాయకులు కోరారు.