హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667

ASF: జిల్లాలో పత్తి కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. 3.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 26.44 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.8,667గా నిర్ణయించారని, రైతులు కిసాన్ కపాస్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.