హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రుల ఎన్నికలపై అవగాహన

NRPT: మాగనూరు మండలం నేరడగం గ్రామంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల నమోదులో భాగంగా బీజేపీ నాయకులు పట్టభద్రులను కలిసి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. మోదీ సుపరిపాలనకు మద్దతుగా బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తామని యువకులు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జయానంద్ రెడ్డి, జిల్లా కార్యదర్శి కనకరాజ్ తదితరులు పాల్గొన్నారు.