హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ధన్ పాల్

NZB: నిజామాబాద్ నగరంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నగరంలోని నాందేవ్ వాడలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో స్వయంగా పాల్గొని భక్తులకు వడ్డించారు.కార్యక్రమంలో మండప నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.