హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్లమలలో డిప్యూటీ CM బట్టి పర్యటన

NGKL: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈనెల 14, 15 తేదీలలో అచ్చంపేట నల్లమల్లలో పర్యటించారు. బుధవారం ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు అమ్రాబాద్ మండలం మన్ననూరు రానున్నారు. 11:45 గంటలకు 220/30KV సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.