HYD: రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా INDvsWI మ్యాచ్ కోసం మెట్రో సేవలను పొడిగించారు. రేపు మిడ్ నైట్ 12 వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. మ్యాచ్ అనంతరం ఆడియన్స్ స్టేడియం, NGRI స్టేషన్ నుంచి రైలు ఎక్కొచ్చు. ట్రాఫిక్ కష్టాలు లేకుండా సురక్షితంగా ప్రయాణించేందుకు మెట్రోను ఉపయోగించుకోవచ్చని అధికారులు సూచించారు.
తెలంగాణ
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్


