ASR: అరకు పైనరీలో 1970లో నాటిన ఎత్తైన పైన్ వృక్షాలు నింగిని తాకుతున్నట్లుగా ఎదిగి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మంచు తెరల మధ్య బారులు తీరిన వృక్షాలు వెండి దుప్పటి కప్పుకున్న ప్రకృతి సైన్యంలా కనువిందు చేస్తున్నాయి. చల్లని పిల్లగాలులతో కూడిన ప్రకృతి ఒడిలో ప్రశాంతతను ఆస్వాదించాలనుకునే వారికి అరకు పైనరీ అద్భుత పర్యాటక స్వర్గధామంగా అలరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అరకు పర్యాటకానికి ప్రకృతి కిరీటం!


