హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల విధుల నుంచి మినహాయింపు

VZM: అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఉద్యోగులకు స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కల్పించాలని ఫ్యాష్ట్రో నాయకులు కోరారు. ఈ సందర్భంగా మంగళవారం DRO సత్తిబాబును కలసి వినతిపత్రం అందజేశారు. దీర్ణకాలిక అనారోగ్యం, క్యాన్సర్‌, గుండె, కిడ్నీ వ్యాధిగ్రస్థులు, 55 ఏళ్లు పైబడిన ఉద్యోగులు, గర్భిణులకు మినహాయింపు ఇవ్వాలన్నారు.