హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువత రాజకీయాల్లోకి రావాలి: రవికుమార్

HNK: మడికొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని నేడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ప్రారంభించారు. రవికుమార్ మాట్లాడుతూ.. విద్యావంతులు, యువత రాజకీయాల్లో రాణించాలని, గ్రాడ్యుయేట్లకు ఓటర్ నమోదు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు.