హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన బస్టాండ్ పనులు పరిశీలించిన కలెక్టర్

WGL: నిర్మాణంలో ఉన్న నూతన బస్‌స్టేషన్ పనులను కుడా ఛైర్‌పర్సన్, హన్మకొండ జిల్లా కలెక్టర్ చావత్ బాజ్ పాయ్, కుడా ఛైర్‌పర్సన్ గుండు సుధారాణి క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు.