PPM: బీజేపీ పార్టీ ఆదేశిస్తే పార్వతీపురం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సురగాల సత్యప్రియ తెలిపారు. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఆమె భర్త సురగాల ఉమామహేశ్వరరావు ప్రస్తుతం బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ మోర్చా నాయకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
'బీజేపీ ఆదేశిస్తే పోటీకి సిద్ధం'


