ASR: భీమవరంలో జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో అల్లూరి ఆర్చరీ అకాడమీ క్రీడాకారులు సాంబశివ స్వర్ణం, మోహిత్ సాయి కాంస్య పతకాలు సాధించి సీనియర్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు. విజేతలను ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ మంగళవారం అభినందించారు. గిరిజన యువతకు మెరుగైన క్రీడా శిక్షణ అందించడమే లక్ష్యంగా అకాడమీ పనిచేస్తోందని, జాతీయ స్థాయిలోనూ రాణించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయ పోటీలకు ఇద్దరు క్రీడాకారులు


