హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాకారులకు ప్రశంసా పత్రాలను అందజేసిన ఆలయ ఈవో

GDWL: అలంపూర్ శ్రీ జోగులాంబ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాట్య కళాకారులకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి దీప్తి రెడ్డి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. భారతీయ సంప్రదాయ కళలు, సంస్కృతిని పరిరక్షించేందుకు ఈ ప్రోగ్రామ్స్ దోహదపడతాయన్నారు.