హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి'

BPT: రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సంతమాగులూరు మండల రేషన్ డీలర్ల అసోసియేషన్ నాయకులు మంగళవారం తహసీల్దార్ కే. రవిబాబుకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర సమాఖ్య రూపొందించిన కార్యాచరణలో భాగంగా మండలంలోని రేషన్ డీలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని వినతి పత్రం అందించారు.