MDK: రామాయంపేట బస్టాండ్ ఆవరణలో తూప్రాన్ సబ్ డివిజన్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో ప్రయాణికులు, మహిళలకు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల రక్షణకు షీ టీమ్స్ అందిస్తున్న సేవలు, సైబర్ నేరాల నియంత్రణకు 1930 టోల్ ఫ్రీ నంబర్ వినియోగం, మరియు పోక్సో (POCSO) చట్టం అంశాలపై పోలీసులు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు.
తెలంగాణ
'పోక్సో చట్టంపై అవగాహన'


