హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మధ్యవర్తిత్వంతోనే కేసులకు శాశ్వత పరిష్కారం'

SKLM: మధ్యవర్తిత్వం ద్వారా కేసులను రాజీ చేసుకోవాలని ఆమదాలవలస జూనియర్ సివిల్ జడ్జి రమ్య అన్నారు. ఆమదాలవలసలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో మంగళవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ఇరు పక్షాలకు మధ్యవర్తిత్వంతో ఎనలేని ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.