హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ సంబరాలు

SRD : JNTUH సుల్తాన్‌పూర్ ఇంజినీరింగ్ కళాశాలలో ‘బతుకమ్మ అండ్ ఇంజినీరింగ్ స్టూడెంట్ లైఫ్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. ఎస్. విశ్వనాథ్ రాజు మాట్లాడుతూ.. బతుకమ్మలో ప్రతి పువ్వుకు విలువ ఉన్నట్లే ప్రతి విద్యార్థిలో ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, విజయానికి సమన్వయం, నాయకత్వ లక్షణాలు అవసరమని తెలిపారు.