హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు నియామకం

VSP: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎం. పల్లంరాజు VSP, AKPజిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుడిగా నియమితులయ్యారు. CWC సభ్యుడైన ఆయనకు విశాఖతో మంచి అనుబంధం ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, సౌమ్యుడిగా పేరున్న పల్లంరాజు నియామకంతో విశాఖపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టిందని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.