AKP: వార్షిక తనిఖీలలో భాగంగా విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి ఈరోజు ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలలో ముందస్తు ప్రణాళికతో పోలీస్ పికెట్లు, బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
వార్షిక తనిఖీలు నిర్వహించిన విశాఖ రేంజ్ ఐజీ


