హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపునకు అవగాహన సదస్సు

WGL: నేరాల నియంత్రణతోపాటు మహిళల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు షిటీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు వరంగల్ సీపీ శ్వేత మంగళవారం తెలిపారు. కాళోజీ కళాక్షేత్రంలో బుధవారం ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందన్నారు. ప్రముఖ సైకాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ బరుపాటిగోపీ ముఖ్య వక్తగా, సీఐ సువర్ణ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు వెల్లడించారు.