KNR: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలపై రాబోయే 50 రోజుల పాటు ఉధృతంగా పోరాటాలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం పిలుపునిచ్చారు. మంగళవారం నిర్వహించిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ
50 రోజుల పాటు ప్రజా ఉద్యమాలు: బీజేపీ


