అన్నమయ్య: గాలివీడు మండలం ఎగువగొట్టివీడులో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ రిటైల్ దుకాణాన్ని ఢిల్లీ అధికారి అరవింద్ కుమార్ సింగ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు సరసమైన ధరలకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డ్రిప్ పరికరాలు, వ్యవసాయ యంత్రాలు అందిస్తున్న తీరును పరిశీలించారు. రైతులకు ఆర్గానిక్ ఎరువులు, పశువుల దాణా కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రైతు ఉత్పత్తిదారుల కంపెనీ దుకాణం తనిఖీ


