హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విశాఖలో అధికారుల తనిఖీలు

VSP: నగరంలోని కైలాష్ పారడైజ్ హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వారం రోజుల నాటి గ్రేవీలను ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచి మళ్లీ వేడి చేసి కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు గుర్తించారు.​ అధికారులు 46 కిలోల నిల్వ ఆహారాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసి ఫుడ్ సేఫ్టీ యాక్ట్-2006 ప్రకారం కేసు నమోదచేసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి జి.వి. అప్పారావు తెలిపారు.