ELR: బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను పటిష్ఠంగా అమలు చేయాలని ఏలూరు కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బయోమెడికల్ వ్యర్థాలను సాధారణ చెత్తతో కలపకుండా రంగుల వారీగా వేరు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై కలెక్టర్ ఆదేశాలు


