NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రభుత్వ పెన్షన్లు అందని నిరుపేదలకు అండగా నిలిచేందుకు తన సొంత నిధుల నుంచి ప్రతినెల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించి, వారికి తన వంతుగా తోడ్పాటు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిరుపేదలకు అండగా ఎమ్మెల్యే


