PDPL: రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన రామగిరి మండలం పన్నూరు క్రాస్ రోడ్డు వద్ద జరుగుతున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులు త్వరగా పూర్తిచేసి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి తేవాలని సూచించారు.
తెలంగాణ
'రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలి'


