అన్నమయ్య: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో రైతులు పంటల వైవిధ్యాన్ని పాటించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. బీడు భూముల్లో సజ్జ, కొర్ర, నువ్వులు, ఉలవలు వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని, జూన్ 2027 వరకు భూమిపై పచ్చదనం ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునే పంటలు సాగు చేయాలి'


