హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ మేయర్ రేసులో ఆశావహులు

VSP: జీవీఎంసీ మేయర్ పీఠం జనరల్ మహిళకు ఖరారు కావడంతో విశాఖలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ నుంచి లావణ్య, తేజస్విని, జనసేన నుంచి ఉషాకిరణ్, బీజేపీ నుంచి శ్యామల దీపిక, వైసీపీ నుంచి వరుదు కళ్యాణి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఏ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో అక్కడ కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తారని ఆసక్తి పెరిగింది.