కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా తాటిపల్లి రాజన్న నియమితులయ్యారు. DCC అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. వ్యాపారుల సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతానికి తాటిపల్లి రాజన్న కృషి చేయాలని ఈ సందర్భంగా సత్యం ఆకాంక్షించారు.
తెలంగాణ
వాణిజ్య వర్గాల సంక్షేమానికి కృషి చేయాలి: DCC అధ్యక్షుడు


