NRPT: ఎల్ నినో ప్రభావంతో జిల్లాలో 11% లోటు వర్షపాతం నమోదై పంటలు దెబ్బతిన్నాయని, రైతులు అప్పుల పాలయ్యారని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అంజిలయ్య గౌడ్ అన్నారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పనులు వేగవంతం చేసి నిర్వాసితులకు అకింపేట ప్యాకేజీ ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
'నారాయణపేటను కరువు జిల్లాగా ప్రకటించాలి'


