W.G: కాళ్ల మండలం పెదఅమిరం ఉండి ఎమ్మెల్యే కార్యలయంలో ప్రజా దర్బార్ ను మంగళవారం ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు వంటి అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వెంటనే స్పందిస్తూ అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల నుంచి వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే


