'ఫ్యామిలీ ఫుల్ హౌజ్ విత్ రోహిత్ శర్మ' షోలో IND కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో నవ్వులు పూయించాడు. పెళ్లిలో లభించిన బహుమతులపై మాట్లాడుతూ.. మా మామగారు నా భార్య చేయి తన చేతిలో పెట్టడమే అత్యంత అందమైన గిఫ్ట్ అని తెలిపాడు. అలాగే తన స్నేహితులంతా ఉట్టి చేతులతో వచ్చి పిసినారోళ్లలా ప్రవర్తించారంటూ చేసిన సరదా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
క్రీడలు
నా ఫ్రెండ్స్ మాత్రం పిసినారోళ్లు: రోహిత్ శర్మ


