బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిట్టన్ దాస్ టెస్టు క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అబుదాబి వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టెస్టులో 150కి పైగా పరుగులు చేయడంతో పాటు ఏకంగా 9 క్యాచ్‌లు అందుకుని ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు క్యాచ్‌లతో అద్భుత ప్రదర్శన చేశాడు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన లిట్టన్ దాస్


