హైదరాబాద్: 28°C
క్రీడలు

ఉప్పల్ పిచ్‌పై తిలక్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఉప్పల్ గ్రౌండ్ పిచ్ స్వభావాన్ని మార్చారని, రేపటి మ్యాచ్‌లో ఇది ఎలా ప్రవర్తిస్తుందో చూడాలని తిలక్ వర్మ తెలిపాడు. జట్టు అవసరాల బట్టి తాను మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నానని, అయితే వ్యక్తిగతంగా నెంబర్ 3 పొజిషనే ఇష్టమని స్పష్టం చేశాడు. అలాగే సన్‌రైజర్స్ అనుభవం తమ జట్టుకు ఎంతగానో ప్లస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు.