హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుష్టు వ్యాధి సర్వేపై సమీక్ష

BDK: జిల్లాలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 4 వరకు కుష్టు వ్యాధి గుర్తింపు సర్వే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులతో DMHO సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 64 కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు పూర్తి చేసి, అవసరమైన వారికి కళ్లద్దాలు అందించాలని సూచించారు. మిగిలిన పాఠశాలల్లో ఆరోగ్య పరీక్షలను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.