హైదరాబాద్: 28°C
క్రీడలు

బ్రేకప్ అన్నారు.. మళ్లీ కలిసిపోయారు!

క్రికెటర్ పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్ రిలేషన్‌షిప్ సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపికే. విడిపోయామని ప్రకటించడం, మళ్లీ కలిసిపోయామని చెప్పడం ఈ జంట వ్యవహారాన్ని నెటిజన్లలో చర్చనీయాంశంగా మార్చింది. చివరకు ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. ఈసారైనా తమ బంధాన్ని ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా చక్కగా నిలబెట్టుకుంటారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.