హైదరాబాద్: 28°C
క్రీడలు

రంజీ మ్యాచ్‌లో CSK బ్యాటర్‌ విధ్వంసం

రంజీ ట్రోఫీ 2026-27లో గుజరాత్ వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఒడిషాతో మ్యాచ్‌లో కేవలం 67 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు సాధించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఒడిషా మూడో రోజు మూడో సెషన్‌కు వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 109 పరుగులు వెనుకపడి ఉంది.