హైదరాబాద్: 28°C
క్రీడలు

సౌతాఫ్రికాపై AUS ఘనవిజయం

డర్బన్‌లో సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 214 పరుగుల తేడాతో విజయం సాధించింది. మాట్ రెన్‌షా (190) సెంచరీతో అదరగొట్టగా, పేసర్ జోష్ హాజిల్‌వుడ్ కెరీర్ బెస్ట్ (6/49) ప్రదర్శనతో సత్తా చాటాడు. లక్ష్యఛేదనలో ప్రొటిస్ జట్టు 206 పరుగులకే కుప్పకూలింది. స్కోర్లు: ఆస్ట్రేలియా 390/10, 314/6. సౌతాఫ్రికా: 284/10, 206/10.